వరద ఉధృతిని ఎదుర్కోవడానికి అన్ని చర్యలు

75பார்த்தது
కృష్ణాజిల్లాలో వరద ఉధృతిని ఎదుర్కోవడానికి అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కృష్ణా నదికి వరద ఉధృతి పెరుగుతున్న కారణంగా కృష్ణా జిల్లాలో నది వెంబడి గ్రామాల, లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అన్ని చర్యలు చేపట్టామన్నారు. కలెక్టర్ ఆదివారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి తీసుకోవలసిన చర్యలపై సమీక్షించారు.

தொடர்புடைய செய்தி