కైకలూరు: మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

75பார்த்தது
కైకలూరు: మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని కైకలూరు పట్టణ ఎస్ఐ వెంకట్ కుమార్ అన్నారు. శుక్రవారం వేమవరపాడు ఎంపియుపి ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు చిట్టూరి, చంద్రశేఖర్ ఆధ్వర్యంలో విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. మహిళలు, చిన్న పిల్లలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని వాటిని గమనించి విద్యార్థులు మెలగాలని కోరారు. తెలియని వ్యక్తులు ఏమైనా తినుబండరాలు ఇస్తే తీసుకోవద్దన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி