జగ్గయ్యపేట: శరీర దారుడ్యానికి జిమ్ ఎంతగానో ఉపయోగం

61பார்த்தது
జగ్గయ్యపేట: శరీర దారుడ్యానికి జిమ్ ఎంతగానో ఉపయోగం
శరీర దారుడ్యానికి జిమ్ ఎంతగానో ఉపయోగపడుతుందని జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పేర్కొన్నారు. జగ్గయ్యపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కోటి క్లాసిక్ జిమ్ ను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమకు అనుకూలాన్ని బట్టి జిమ్ చేసినట్లయితే ఆరోగ్యంగా ఉంటారన్నారు. జిమ్ చేయడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி