గుడివాడ: పేదలకు పెన్నిధి సీఎం సహాయ నిధి

61பார்த்தது
గుడివాడ: పేదలకు పెన్నిధి సీఎం సహాయ నిధి
సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిదని ఎమ్మెల్యే గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. శనివారం గుడివాడ టిడిపి కార్యాలయం ప్రజా వేదికలో బాధిత కుటుంబాలకు ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావితో కలిసి ఎమ్మెల్యే రాము రూ. 3. 65లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ పేద, మధ్యతరగతి వర్గాలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు.

தொடர்புடைய செய்தி