విద్వేషాలు రెచ్చగొడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్న అవనిగడ్డకు చెందిన బడే గౌతమ్ పై చర్యలు తీసుకోవాలని చల్లపల్లి మండల
టీడీపీ నేతలు కోరారు. ఈ మేరకు శుక్రవారం చల్లపల్లి ఎస్ఐ పిఎస్వి సుబ్రహ్మణ్యంకు
టీడీపీ నేతలు లిఖిత పూర్వక ఫిర్యాదు అందించారు. సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఫొటోలు ముద్రించిన బ్యానర్ ను తగలబెట్టడం కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించారన్నారు.