చల్లపల్లి: మద్యం షాపులు ఏర్పాటు చేయవద్దని నిరసన

52பார்த்தது
చల్లపల్లి: మద్యం షాపులు ఏర్పాటు చేయవద్దని నిరసన
నివాసాల మధ్య మద్యం దుకాణాలు వద్దు అంటూ చల్లపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రజలు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చల్లపల్లిలో పలుచోట్ల నివాసాల మధ్య మద్యం షాపులు ఏర్పాటు చేయడంతో తీవ్ర ఇబ్బంది పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాస్థాయి అధికారులు తక్షణమే స్పందించి మద్యం షాపులు నివాసాల మధ్య ఏర్పాటు చేయకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி