రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వుల మేరకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత డీఎస్సీ శిక్షణ అందించడం జరుగుతుందని ఇందుకు జ్ఞాన భూమి వెబ్సైట్ ద్వారా ఈ నెల 21లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కె. శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ కూడా ఆయా సచివాలయాల్లో జరగాల్సి ఉంటుందని అన్నారు.