కొండపల్లి: ప్రజా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పోస్ట్ కార్డులు ఉద్యమం

80பார்த்தது
నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్ర కలుషిత ప్రభావిత గ్రామాల ప్రజలకు విముక్తి కలిగించాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి కొండపల్లి గ్రామ ప్రజలు పోస్ట్ కార్డుల ద్వారా వారి సమస్యను తెలుపుతున్నారు. గురువారం దీపావళి రోజున బాణాసంచా షాపుల వద్ద ప్రజా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొండపల్లి శివాలయం వద్ద ప్రజలచే ముఖ్యమంత్రికి, ఉపముఖ్యమంత్రికి తెలుపుతూ.. 12 గ్రామాలు కాలుష్య భారీ నుండి కాపాడాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி