పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు మండలం దావులూరు గ్రామంలో గురువారం వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ డి. సుధారాణి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
చిరు జల్లులు, వర్షాల వల్ల వరి పోలాలకు పొడ తెగులు కనిపిస్తుందని వీటి నివారించడానికి హెక్సా కొనజాల్ లీటర్ నీటికి 2 ఎంఎల్ లేదంటే వాలిడామైసిన్ లీటర్ నీటికి 2 ఎంఎల్ అనగా ఎకరానికి 400 ఎంఎల్ పిచికారి చేయాలని ఆమె సూచించారు.