పెడన: వాడి వేడిగా మున్సిపల్ సమావేశం

54பார்த்தது
పెడన మున్సిపల్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో జనసేన కౌన్సిలర్ పావని ప్రశ్నల వర్షం కురిపించారు. పురపాలక సంఘంలోని ఎయిర్ కండిషన్ తిరస్కరణకు గురైందని ఆర్టీఐ యాక్ట్ ద్వారా సమాచారం అడగగా మున్సిపల్ కమిషనర్ గోపాలరావు తప్పుడు సమాచారం అందించారన్నారు. ఒక కౌన్సిలర్ అయిన తననే ఇలా తప్పుదోవ పట్టించిన కమిషనర్ మున్సిపాలిటి ప్రజలను ఇలానే పక్కదోవ పట్టిస్తున్నారన్నారు.

தொடர்புடைய செய்தி