నందిగామ: రోడ్లను పూర్తిగా నిర్వీర్యం చేసిన గత ప్రభుత్వం

53பார்த்தது
నందిగామ: రోడ్లను పూర్తిగా నిర్వీర్యం చేసిన గత ప్రభుత్వం
గత ప్రభుత్వం రోడ్లను పూర్తిగా నిర్వీర్యం చేసిందని నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య ఆరోపించారు. ఆదివారం చందర్లపాడు మండలం చందర్లపాడు - పొక్కునూరు ప్రధాన రహదారి మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ వచ్చే సంక్రాంతి నాటికి రూ. 800 కోట్లతో గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி