ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలో శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి సమేత విరూపక్షేశ్వర స్వామి వారి దేవాలయ (శివాలయం) ప్రథమ వార్షికోత్సవం గురువారం నేత్రపర్వంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాసనసభ్యునికి కి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు.