మైలవరం: కార్మిక కుటుంబాలకు ఎక్సగ్రేషియో ప్రకటించాలి

75பார்த்தது
మైలవరం: కార్మిక కుటుంబాలకు ఎక్సగ్రేషియో ప్రకటించాలి
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యవసాయ కార్మిక కుటుంబాలకు 25 లక్షలు, రెండు ఎకరాల సాగు భూమి, గాయపడిన వారికి పది లక్షల ఎక్సగ్రేషియో ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. రామచంద్రపురం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు జి. కొండూరు దగ్గర ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడం వల్ల అక్కడకక్కడే ఒకరు మృతి చెందగా మరో 13 మంది తీవ్ర గాయాల అయ్యాయి.

தொடர்புடைய செய்தி