మచిలీపట్నం: స్వర్ణాంధ్రప్రదేశ్ గా రూపుదిద్దుకోనున్న రాష్ట్రం

62பார்த்தது
మచిలీపట్నం: స్వర్ణాంధ్రప్రదేశ్ గా రూపుదిద్దుకోనున్న రాష్ట్రం
రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా అతి త్వరలో రూపుదిద్దుకోనుందని, ఆ దిశగా గుంతలు లేని రహదారులే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నామని జిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం మచిలీపట్నం కాలేఖాన్ పేట శివగంగ గుడి వద్ద చిన్నాపురం మీదుగా కమ్మవారి చెరువుకు వెళ్లే రహదారి మార్గంలో 40 లక్షల రూపాయల వ్యయంతో గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని ఆయన పూజ నిర్వహించి పనులు ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி