మచిలీపట్నం: ప్రజాప్రతినిధులు సమస్యలను అసెంబ్లీలో చర్చించాలి

58பார்த்தது
మచిలీపట్నం: ప్రజాప్రతినిధులు సమస్యలను అసెంబ్లీలో చర్చించాలి
ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలను అసెంబ్లీలో చర్చించాలని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శనివారం మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగానికి జగన్ గౌరవం ఇవ్వడం లేదన్నారు. అధికార పక్షం చేసే తప్పులను సరి చేయడం విపక్ష పార్టీల‌ బాధ్యత అన్నారు. సభలో పాల్గొని ప్రజలకు అనవసరమైన సలహాలు ఇవ్వాలన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అసెంబ్లీకి రానని చెప్పటం వింతగా ఉందన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி