మచిలీపట్నం: వందరోజుల ప్రణాళిక లక్ష్యాలు సాధించాలి

69பார்த்தது
మచిలీపట్నం: వందరోజుల ప్రణాళిక లక్ష్యాలు సాధించాలి
జిల్లాలో వివిధ శాఖలలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వందరోజుల ప్రణాళిక లక్ష్యాలు సాధించాలని జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 100 రోజుల ప్రణాళిక రూపొందించి, అమలు చేయడంలో భాగంగా నిర్దేశించిన లక్ష్యాల సాధనకు ఇప్పటివరకు సాధించిన ప్రగతిపై బుధవారం మచిలీపట్నంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி