మచిలీపట్నం: మంగినపూడి బీచ్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

60பார்த்தது
మచిలీపట్నం: మంగినపూడి బీచ్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలోని తాళ్లపాలెం పంచాయతీలో మంగినపూడి బీచ్ రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ, పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. నియోజకవర్గంలోని పలు రహదారులను సిసి రహదారులు అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.

தொடர்புடைய செய்தி