జగ్గయ్యపేట: ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం

62பார்த்தது
జగ్గయ్యపేట: ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం
ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం అని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య కొనియాడారు.
జగ్గయ్యపేట నియోజకవర్గంలో సీఎం సహాయ నిధికి అప్లై చేసుకున్న వారికి సహాయ నిధి నుండి మంజూరు కాబడిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శనివారం ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాతయ్య మాట్లాడుతూ పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி