నాగాయలంక: విశ్రాంతి భవనం నిర్మాణ స్థలం కేటాయించాలి

79பார்த்தது
నాగాయలంక: విశ్రాంతి భవనం నిర్మాణ స్థలం కేటాయించాలి
నాగాయలంక మండల పరిధిలోని చోడవరంలో బస్ షెల్టర్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతూ శుక్రవారం గ్రామస్థులు తహశీల్దార్ హరనాథ్ బాబుకి వినతి పత్రాన్ని అందచేశారు. ప్రయాణికుల ఇబ్బందులు గురించి రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి భవన నిర్మాణానికై రూ. 5 లక్షలు మంజూరు చేసారని గ్రామస్తులు తెలిపారు. కావున ప్రధాన కూడలిలో స్థలం కేటాయించాలని గ్రామస్తులు కోరారు.

தொடர்புடைய செய்தி