అవనిగడ్డ: పేదల వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత

69பார்த்தது
అవనిగడ్డ: పేదల వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత
పేదల వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన 15 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ. 14,57,012 మంజూరు కాగా లబ్ధిదారులకు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ చెక్కులు, ఎల్ఓసీలు అందచేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ పథకం సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி