రాజమండ్రి: రాజ్యాంగ పఠనం కరపత్రం ఆవిష్కరణ

76பார்த்தது
రాజమండ్రి: రాజ్యాంగ పఠనం కరపత్రం ఆవిష్కరణ
రాజ్యాంగాన్ని సామాన్య ప్రజానీకానికి చేరువ చేయడానికి రాజ్యాంగ పఠనం చర్చా వేదిక ఉపయోగపడుతుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఆదివారం రాజమండ్రిలోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో జరిగిన కార్యక్రమంలో రాజ్యాంగ పఠనంపై అవగాహన కరపత్రాన్ని ఉండవల్లి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సామాన్యుల చెంతకు రాజ్యాంగాన్ని తీసుకువెళ్లాలని ఆలోచన చేసిన ఆస్క్ అంబేడ్కర్ సేవా కేంద్రం రాంబాబును ఉండవల్లి అభినందించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி