పౌష్టికాహారంతో రక్తహీనత సమస్య నివారించవచ్చు

60பார்த்தது
పౌష్టికాహారంతో రక్తహీనత సమస్య నివారించవచ్చు
పౌష్టికాహారంతోనే వ్యాధులు దూరమవుతాయని, రక్తహీనత లోపాన్ని నివారించుకోవచ్చని జిల్లా హెల్త్ &న్యూట్రిషన్ స్పెషల్ అధికారిని జ్యోతి, సామర్లకోట మున్సిపల్ కమిషనర్ ఈ విద్యలు పేర్కొన్నారు. సామర్లకోట పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) కార్యాలయంలో పౌష్టికాహార మాసోత్సవాలను మెప్మా టి.ఏమ్.ఏమ్ సుజాత ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పౌష్టికాహారంతో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని, ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி