నిడదవోలు: విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ధర్నా

62பார்த்தது
నిడదవోలు: విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ధర్నా
ప్రజలపై అదనంగా మోపుతున్న విద్యుత్ ఛార్జీల భారాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిడదవోలు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి చిన్నం మురళీకృష్ణ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని మోపిందన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజలపై మరో భారం మోపుతుందన్నారు.

தொடர்புடைய செய்தி