మండపేట: మంద కృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం

59பார்த்தது
మండపేట: మంద కృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం
ఎన్నో పోరాటాలకు స్ఫూర్తి ప్రదాత, ఉద్యమ సూరీడు కృష్ణ మాదిగపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బుంగ సంజయ్ హెచ్చరించారు. మండపేటలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఇటీవల కాకినాడలో నిర్వహించిన ఓ సమావేశంలో మహాసేన రాజేష్ కృష్ణ మాదిగపై అనుచిత వాఖ్యలు చేశారన్నారు. మూడు దశాబ్దాలుగా మాదిగల కోసం పోరాడుతున్నారన్నారు.

தொடர்புடைய செய்தி