రావులపాలెం: అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన ప్రభుత్వం

77பார்த்தது
అబద్ధపు సూపర్ సిక్స్ హామీలతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారని కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి విమర్శించారు. రావులపాలెం వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం వద్ద మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ భృతి నిల్లు, రైతన్నకు దగా, మహిళలకు 18000 మోసం, తల్లికి వందనానికి పంగనామం, ఉచిత బస్సు ప్రయాణం వట్టి మాట అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఉచిత ఇసుక అంటూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.

தொடர்புடைய செய்தி