ఆలమూరు: పినపళ్ళలో సిసి రోడ్డు నిర్మాణ పనులు పూర్తి

50பார்த்தது
ఆలమూరు: పినపళ్ళలో సిసి రోడ్డు నిర్మాణ పనులు పూర్తి
ఆలమూరు మండలం పినపళ్ళ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా మంజూరైన రూ. 25 లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్డు నిర్మాణ పనులు పూర్తయినట్లు సర్పంచ్ సంగీత సుభాష్ తెలిపారు. ఈ రోడ్డు అధ్వానంగా ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. రోడ్డు నిర్మాణంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే రోడ్డును ప్రారంభించనున్నట్లు చెప్పారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி