కాకినాడ రూరల్: దీపం పథకం మహిళలకు వరం

78பார்த்தது
కాకినాడ రూరల్: దీపం పథకం మహిళలకు వరం
దీపం పథకం మహిళలకు ఒక వరమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు దీపం 2 పేరుతో సంవత్సరానికి మూడు సిలిండర్ పథకాన్ని కాకినాడ రూరల్ ఎండిఓ కార్యాలయంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ నుంచి ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పేద ప్రజల కోసం సంక్షేమ పథకాల అమలు చేయడం జరుగుతుందన్నారు.

தொடர்புடைய செய்தி