కాకినాడ సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రతి ఒక్కరికి ఆదర్శం

59பார்த்தது
దేశ రక్షణ, సమగ్రత కోసం భారత దేశ ప్రథమ హోం శాఖ మంత్రి, ఉప ప్రధాని ఉక్కు మనిషిగా పేర్కొన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు మనకందరికీ ఆదర్శమని కాకినాడ డి. ఎస్. పి రఘువీర్ విష్ణు పేర్కొన్నారు. గురువారం కాకినాడలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగాఏక్తా దివస్ రన్ ను భానుగుడి సెంటర్లో డిఎస్పి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

தொடர்புடைய செய்தி