ధాన్యం సేకరణకు యంత్రాంగం సంసిద్దం కావాలి

71பார்த்தது
ధాన్యం సేకరణకు యంత్రాంగం సంసిద్దం కావాలి
జిల్లాలో ఖరీఫ్ 2024-24 ధాన్యం సేకరణకు యంత్రాంగం సంసిద్దం కావాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఆదేశించారు. గురువారం కాకినాడ కలెక్టరేట్లో ఆయన అధ్యక్షతన జిల్లాస్థాయి ధాన్యం కొనుగోలు సమావేశాన్ని నిర్వహించారు. రెవెన్యూ పౌరసరఫరాల సంస్థ, వ్యవసాయ, వ్యవసాయ మార్కెటింగ్, రవాణాశాఖ అధికారులు ఖరీఫ్ ధాన్యం సేకరణ ముoదస్తూ ప్రణాళిక ప్రకారంగా ధాన్యం కొనుగోలు ఏర్పాట్లు చేయాలనీ అయన సూచించారు.

தொடர்புடைய செய்தி