గండేపల్లి: మద్యం మత్తులో వాహనాలు నడిపిన నలుగురిపై కేసు

51பார்த்தது
గండేపల్లి: మద్యం మత్తులో వాహనాలు నడిపిన నలుగురిపై కేసు
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో పట్టుపడ్డ నలుగురిపై కేసు నమోదు చేసినట్లు జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. వాహనాలు తనిఖీల్లో భాగంగా నలుగురిపై కేసు నమోదుచేసి కోర్టులో హాజరుపరచారు. ఒక్కొక్కరికి రూ. పదివేలు చొప్పున ఇద్దరికి జరిమానా విధించారు. రెండు రోజుల చొప్పున ఇద్దరికి జైలు శిక్షను ఖరారుచేశారు. బహిరంగంగా మద్యం తాగిన ఆరుగురు వ్యక్తులకు ఒక్కొక్కరికి రూ. 600 చొప్పున జరిమానా విధించారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி