గోపాలపురం: జగన్నాథపురంలో త్రాచుపాము హల్ చల్

74பார்த்தது
గోపాలపురం మండలంలోని జగన్నాథపురం గ్రామంలో మంగళవారం త్రాచుపాము హల్ చల్ చేసింది. గ్రామంలోని వరి చేనులో నాగు పాము దర్శనమిచ్చింది. నాగులచవితి సందర్భంగా స్థానికులు ఆ పామును చూసేందుకు ఆసక్తి కనబర్చారు, పలువురు నమస్కారం కూడా చేశారు. కాగా, ఆ త్రాచుపాము కొబ్బరి చెట్టుకు ఎక్కిన వీడియోను పై భాగంలో చూడండి.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி