నేటి నుంచి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

79பார்த்தது
నేటి నుంచి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వంద రోజుల్లో ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజ లకు వివరించేందుకు ఇది మంచి ప్రభుత్వం పేరుతో శుక్రవారం నుంచి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు గొల్లప్రోలు ఎంపీడీవో శర్మ మీడియాకు తెలిపారు. సెప్టెంబర్ 20న మొదలై సెప్టెంబర్ 26వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కేటాయించిన కుటుంబాలను మేపింగ్ చేసే కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బంది నిర్వహిస్తారన్నారు.

தொடர்புடைய செய்தி