రైల్వే కోడూరు: మద్యం దుకాణం ఏర్పాట్లు ఆపాలని ఎమ్మెల్యేకు వినతి

70பார்த்தது
రైల్వే కోడూరు: మద్యం దుకాణం ఏర్పాట్లు ఆపాలని ఎమ్మెల్యేకు వినతి
రైల్వే కోడూరు లోని డిగ్రీ కళాశాల వెనుక ఖాళీ స్థలంలో గతంలో ప్రభుత్వం మద్యం దుకాణం ఏర్పాటు చేసింది. ఆ ప్రాంతంలో నూతనంగా ఇండ్లు, కాలేజీ ఏర్పడ్డాయి. ప్రైవేటు మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతించ వద్దని ప్రజలు కోరుతున్నారు. కాలేజీ వెళ్లే విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని ప్రైవేట్ మద్యం దుకాణం ఆపాలని శుక్రవారం ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం సమర్పించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி