చిట్వేలు: అధికారుల నిర్లక్ష్యం నిరుపయోగంగా ఎస్ డబ్ల్యూ పి సి

84பார்த்தது
చిట్వేలు: అధికారుల నిర్లక్ష్యం నిరుపయోగంగా ఎస్ డబ్ల్యూ పి సి
రైల్వే కోడూరు నియోజకవర్గంలో అధికారుల నిర్లక్ష్యం వలన చెత్త నుండి సంపద కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. గ్రామాలలోని చెత్త సేకరించి వాటిని ఎరువుగా మార్చి వచ్చిన ఆదాయంతో గ్రామాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మారడంతో వైసిపి ప్రభుత్వం పట్టించుకోలేదు. అధికారులు ఇష్టారాజ్యంగా చెత్తను గుంజను ఏరులో వేసి నిరుపయోగం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி