చిట్వేలు: బ్యాంకు ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ చేయించుకోవాలి

74பார்த்தது
చిట్వేలు: బ్యాంకు ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ చేయించుకోవాలి
చిట్వేలు మండలం లోని ప్రజలు బ్యాంకు ఖాతాలు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో లింక్ చేయించుకోవాలని ఎంపీడీవో మోహన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇనాక్టివ్ ఎన్పిసిఐ లిస్ట్ ప్రతి సచివాలయంలో అందుబాటులో ఉందని తెలిపారు. ప్రభుత్వ పథకాలైన ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ బెనిఫిట్స్, గ్యాస్ సబ్సిడీ, ప్రకృతి విపత్తుల సహాయం బ్యాంకు ఖాతాకు జమ కావాలంటే తప్పనిసరిగా అకౌంట్స్ ఎన్పీసీఐతో అనుసంధానమై ఉండాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி