వేంపల్లి: పార్టీ సభ్యత్వంతో ప్రతి కార్యకర్తకు ఆర్థిక భరోసా

85பார்த்தது
వేంపల్లి: పార్టీ సభ్యత్వంతో ప్రతి కార్యకర్తకు ఆర్థిక భరోసా
తెలుగుదేశం పార్టీ సభ్యత్వంతో ప్రతి కార్యకర్తకు ఆర్థిక భరోసా కలుగుతుందని వేంపల్లి టీడీపీ మండల కన్వీనర్ సతీమణి సింగారెడ్డి సునీత పేర్కొన్నారు. వేంపల్లి పట్టణంలోని కాపు వీధిలో బుధవారం టీడీపీ సభ్యత్వ నమోదును ఆ పార్టీ నాయకులు ముమ్మరంగా నిర్వహించారు. మండల కన్వీనర్ సింగారెడ్డి రామ మునిరెడ్డి సతీమణి సునీత సభ్యత్వం యొక్క ప్రయోజనాలను ప్రజలకు వివరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி