వేంపల్లి: ఎన్డీఏ ప్రభుత్వంలో పంచాయితీలకు మహర్దశ

73பார்த்தது
వేంపల్లి: ఎన్డీఏ ప్రభుత్వంలో పంచాయితీలకు మహర్దశ
పంచాయతీలకు మహార్దశ పట్టనున్నట్లు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ అన్నారు. ఈ మేరకు సోమవారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ. గత ప్రభుత్వం పంచాయతీలను గాలికి వదిలేసి వాటి అభివృద్ధిని ఏనాడు పట్టించుకోలేదని అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న డబల్ ఇంజిన్ సర్కార్లో 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ నుంచి ఏపీ గ్రామీణ స్థానిక సంస్థలకు రూ. 988. 77 కోట్ల విడుదల అయినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி