కమలాపురం: అండగా ఉంటా.. అందుబాటులో ఉంటా - వైయస్ జగన్

73பார்த்தது
కమలాపురం: అండగా ఉంటా.. అందుబాటులో ఉంటా - వైయస్ జగన్
వైసీపీ పటిష్టత కోసం శక్తి వంచన లేకుండా కృషి చేసిన కమలాపురం నియోజకవర్గంలోని తాను ఎప్పటికీ అండగా ఉండి అందుబాటులో ఉంటానని ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదని మాజీ సీఎం జగన్ భరోసా ఇచ్చారు. పులివెందులలో బుధవారం ఉదయం వైసిపి జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ అవినాష్ రెడ్డి, వైసిపి రాష్ట్ర నాయకులు కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ రెడ్యo వెంకటసుబ్బారెడ్డి జగన్ ను కలిశారు.

தொடர்புடைய செய்தி