కమలాపురం నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి

80பார்த்தது
కమలాపురం నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి
కరువుకు శాశ్వత నిలయమైన కమలాపురం నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని వైయస్సార్సీపి రాష్ట్ర నాయకుడు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ డిమాండ్ చేశారు. కమలాపురంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ అతివృష్టి అనావృష్టి కారణంగా కమలాపురం నియోజకవర్గంలోని రైతాంగం పంటలు చేతికి రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కమలాపురం నియోజక వర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించకపోవడం విచారకరమన్నారు.

தொடர்புடைய செய்தி