కమలాపురం: బెల్టు షాపులపై ఉక్కు పాదం: డిఎస్పి

55பார்த்தது
కమలాపురం: బెల్టు షాపులపై ఉక్కు పాదం: డిఎస్పి
కమలాపురం మండల పరిధిలో బెల్టు షాపులు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తప్పవని కడప డిఎస్పి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. మంగళవారం కమలాపురం పోలీస్ స్టేషన్ లో బెల్టు షాపులు నడుపుతున్న వారిని స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. డీఎస్పీ మాట్లాడుతూ వైన్ షాప్ యజమానులు బార్ అండ్ రెస్టారెంట్ వారికి పాటించాల్సిన నియమాల పై అవగాహన కల్పించారు. నిబంధనలు పాటించకపోతే మండల తాసిల్దార్ కు బైండ్ ఓవర్ చేస్తామన్నారు.

தொடர்புடைய செய்தி