ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిలు నెలలు, సంవత్సరాల తరబడి చెల్లించకుండా పెండింగ్లో ఉంచడం తీవ్ర అన్యాయమని ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పి రమణారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పోరుమామిళ్లలోని ఎస్టీయూ భవన్లో రీజనల్ కన్వీనర్ వివి క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ. జడ్పీపిఎఫ్, ఎపీజీఎల్ఎస్ఐ, సరెండర్ లీవ్ తదితర బిల్లుల జ్ఞాపకం లేకుండా చెల్లించాలన్నారు.