వినాయకుడి ముందు అసభ్యకర డ్యాన్సులు.. ఏడుగురు అరెస్ట్

54பார்த்தது
తిరుపతిలో గణేష్ నవరాత్రుల్లో అసభ్యకరంగా యువతులు డ్యాన్సులు చేశారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో పోలీసులు స్పందించారు. వినాయకుడి మండపంలో విగ్రహం ముందు యువతులు అశ్లీల నృత్యాలు చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏడుగురు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వినాయక చవితి ఉత్సవాల్లో రికార్డింగ్ డాన్సులు, అశ్లీల నృత్యాలకు తావు లేదని.. నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி