వినుకొండలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం

77பார்த்தது
పల్నాడు జిల్లా వినుకొండలో భారీ వర్షం పడుతోంది. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా చిటపట చినుకులు మొదలయ్యాయి. ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. దట్టమైన మేఘాలు కమ్ముకుని వాతావరణం చల్లబడింది. మూడు రోజులుగా పగలు 40 డిగ్రీల ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకు ఈ వర్షం కాస్త ఊరట కలిగించింది. రైతులందరూ సంతోషంగా ఉన్నారు.

தொடர்புடைய செய்தி