తెనాలి రౌడీషీటర్ పై 5 మర్డర్ కేసులు: ఎస్పీ

79பார்த்தது
తెనాలి యువకుడిపై దాడిచేసిన సముద్రాల పవన్ కుమార్ (అలియాస్ లడ్డూ)పై 5 మర్డర్ కేసులు ఉన్నాయని గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. లడ్డూపై మొత్తం 12 కేసులుండగా అందులో ఐదు మర్డర్ కేసులేనని చెప్పారు. గుంటూరు కార్యాలయంలో సోమవారం ఎస్పీ మాట్లాడారు. 2 కేసుల్లో నిందితుడు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ని కూడా రద్దు చేశామని అన్నారు. ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி