నందిగం సురేశ్ పిఏ పై కేసు నమోదు
మాజీ ఎంపీ నందిగం సురేశ్ పిఏ బేతపూడి రాజేంద్రప్రసాద్ పై తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో అమరావతి రైతులకు మద్దతు తెలిపి వెళ్తుండగా బీజేపీ యువజన నాయకుడు సురేశ్ ను కత్తితో గాయపరిచాడు. ఈ నేపథ్యంలో సురేశ్ అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు కేసు నమోదు చేయకపోవడంతో తాజాగా వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎస్ఐ ఏడుకొండలు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.