తుళ్లూరు: రైతులను ఉద్దేశించి మాట్లాడితే సహించేది లేదు

79பார்த்தது
అమరావతి రైతులను ఉద్దేశించి మాట్లాడితే సహించేది లేదని తుళ్లూరు మండల టీడీపీ నాయకులు, అమరావతి రైతులు హెచ్చరించారు. తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ధర్మానపై ఫిర్యాదు అనంతరం విలేకరులతో మాట్లాడారు. 2020లో అమరావతి రైతుల గురించి కించపరుస్తూ ధర్మాన మాట్లాడారన్నారు. గతంలో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదని. శనివారం తుళ్లూరు పోలీసులకు ధర్మాన కృష్ణ దాస్ పై ఫిర్యాదు చేశామని, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி