ఆర్థిక సంక్షోభంలోను హామీలు అమలు: శ్రావణ్

81பார்த்தது
ఆర్థిక సంక్షోభంలోను హామీలు అమలు: శ్రావణ్
రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని, దీనికి 100 రోజుల పాలనలో చేసిన కార్యక్రమాలే నిదర్శనమని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. ఆదివారం తుళ్లూరు మండలం ఐనవోలులో 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రావణ్ ఐనవోలులో ఇంటింటికి తిరిగి 100 రోజుల పాలనలో ప్రభుత్వం అందించిన పథకాలను ప్రజలకు వివరించారు.

தொடர்புடைய செய்தி