గుంటూరు: ఈ నెల 9న టీడీపీలోకి మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ

76பார்த்தது
గుంటూరు: ఈ నెల 9న టీడీపీలోకి మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ
వైసీపీ మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఈ నెల 9న సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు.
వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి ఇటీవల రాజీనామా చేసిన ఆయన కార్యకర్తలు, అభిమానులు, కీలక నేతలతో సమావేశం నిర్వహించిన అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. రేపల్లె, కూచినపూడి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పలుమార్లు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు అలాగే పలుమార్లు ఓడిపోయారు.

தொடர்புடைய செய்தி