పొన్నూరు: వాలంటీర్స్ ను యధావిధిగా కొనసాగించాలి

52பார்த்தது
పొన్నూరు: వాలంటీర్స్ ను యధావిధిగా కొనసాగించాలి
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సచివాలయ వాలంటీర్స్ ను యధావిధిగా కొనసాగించాలని ఏపీ వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జంగాల చైతన్య అన్నారు. ఆదివారం పొన్నూరు సిపిఐ కార్యాలయంలో పట్టణ వాలంటీర్ల సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగ భద్రత కల్పించటంతో పాటు మూడు నెలల పెండింగ్ వేతనాలు కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గద్దె వెంకట భవాని ప్రసాద్, మోహనకృష్ణ, పోతురాజు, ఆరేటి రామారావు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி