పొన్నూరు: ఎమ్మెల్యే ధూళిపాళ్లకు సముచిత స్థానం కల్పించాలి

73பார்த்தது
పొన్నూరు: ఎమ్మెల్యే ధూళిపాళ్లకు సముచిత స్థానం కల్పించాలి
పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కు రాష్ట్ర మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించాలని పొన్నూరు మాదిగ తెదేపా శ్రేణులు పేర్కొన్నారు. గురువారం బ్రాహ్మణకోడూరులో సమావేశమైన మీడియా ద్వారా వెల్లడించారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాళ్లకు రాష్ట్ర మంత్రివర్గంలో కానీ నామినేటెడ్ పదవులలో కానీ పార్టీ అధిష్టానం స్థానం కల్పించకపోవడంపై వారు అసహనం వ్యక్తం చేశారు. ధూళిపాళ్లకు పూర్తి మద్దతు తెలిపారు.

தொடர்புடைய செய்தி